అర్బన్ హెల్త్ సెంటర్ ప్రారంభించిన ఎమ్మెల్యే

78చూసినవారు
అర్బన్ హెల్త్ సెంటర్ ప్రారంభించిన ఎమ్మెల్యే
ఆళ్లగడ్డ మున్సిపల్ పరిధిలోని పడకండ్ల నూతన అర్బన్ హెల్త్ సెంటర్ ని ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ ప్రారంభించారు. గురువారం జిల్లా వైద్యాధికారి వెంకటరమణ వైద్యాధికారులతో కలిసి ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ అర్బన్ హెల్త్ సెంటర్ లోని గదులను పరిశీలించారు. ప్రస్తుతానికి అద్దె ఇంట్లో అర్బన్ హెల్త్ సెంటర్ ను ప్రారంభించామని త్వరలోనే స్థలం కేటాయించి రూ.1.20 కోట్లతో సొంత భవన నిర్మాణం చేపడతామని తెలిపారు.

సంబంధిత పోస్ట్