చలివేంద్రాన్ని ప్రారంభించిన అగ్నిమాపక శాఖ అధికారి వీరారెడ్డి

75చూసినవారు
ఆళ్లగడ్డ పట్టణంలోని అగ్నిమాపక సేవల శాఖ అధికారి వీరారెడ్డి సిబ్బందితో కలిసి అగ్నిమాపక కార్యాలయం ఆవరణంలో కొత్త కుండలలో మంచినీటిని నింపి చలివేంద్రాన్ని శనివారం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వీరారెడ్డి చలివేంద్రాన్ని ప్రారంభించి మాట్లాడుతూ వివిధ పనుల నిమిత్తం వచ్చే ఇతర గ్రామస్తులకు ముఖ్యంగా రహదారిపై వెళ్లే పాదాచారులకు వాహనదారులకు ఈ చలివేంద్రాల వల్ల చల్లటి నీరు అందుబాటులో ఉంటుందని అన్నారు.

సంబంధిత పోస్ట్