కర్నూలు జిల్లాలో ఘోరం..వ్యక్తి అనుమానాస్పద మృతి

50చూసినవారు
కర్నూలు జిల్లాలో ఘోరం..వ్యక్తి అనుమానాస్పద మృతి
ఆలూరు మండలం చిప్పగిరి గ్రామానికి చెందిన కురువ కారుమంచప్ప (62) చెట్టుకు ఉరేసుకుని మృతి చెందిన ఘటన స్థానికులను కలచివేసింది.కారుమంచప్ప గుంతకల్లుకు వెళ్లి తిరిగి రాకపోవడంతో కుటుంబ సభ్యులు ఆయన కోసం వెతికారు.శుక్రవారం ఉదయం హంద్రీ కాల్వ సమీపంలోని పొలంలో చెట్టుకు ఉరేసుకున్న స్థితిలో మృతదేహం గుర్తించారు.అనారోగ్యం, కుటుంబ సమస్యలు, ఆస్తి తగాదాలు కారణంగా పోలీసులు విచారణ చేపట్టారు.

సంబంధిత పోస్ట్