ఆస్పరి: జనసేన కార్యకర్తకు ఆర్థిక సాయం

53చూసినవారు
ఆస్పరి మండలం హలిగేర గ్రామానికి చెందిన జనసేన కార్యకర్త జలపతి హనుమంతు అనారోగ్యానికి గురై గత వారంలో ఓ ప్రయివేటు ఆసుపత్రిలో చికిత్స పొందాడు. ఎన్టీఆర్ వైద్య సేవ పథకం ద్వారా చికిత్స పొందినప్పటికి, ఆ పథకానికి వర్తించని సేవలకు సుమారు రూ.30 వేలపైనే చికిత్సకు ఖర్చు అయిందని హనుమంతు తల్లిదండ్రులు తెలిపారు. జనసేన నాయకులు కార్యకర్తలు కలిసి హనుమంతు ఇంటికి వెళ్లి రూ.30 వేల ఆర్థిక  సాయాన్నిఅందజేశారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్