ఆలూరులో జనసేనకు అవకాశం ఇవ్వండి

61చూసినవారు
ఆలూరులో జనసేనకు అవకాశం ఇవ్వండి
కూటమిలో భాగంగా ఆలూరు ఎమ్మెల్యే టికెట్ జనసేన పార్టీ ఇన్ చార్జ్ తెర్నేకల్ వెంకప్పకు ఇవ్వాలని ఆ పార్టీ ఆస్పరి మండల కన్వీనర్ అరవింద్, అశోక్ డిమాండ్ చేశారు. సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ. కర్నూలు పార్లమెంట్ పరిధిలో జనసేనకు ఒక్క సీటు కూడా కేటాయించలేదని అన్నారు. ఆలూరు నియోజకవర్గంలో వెంకప్పకు అవకాశం ఇస్తే. భారీ మెజార్టీతో గెలిపించుకుంటామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్