ఘనంగా బసవేశ్వర స్వామి రథోత్సవం

1900చూసినవారు
హాలహర్వి మండలంలోని బాపురం గ్రామం లో కొలులైన బసవేశ్వరస్వామి రథోత్సవం కన్నుల పండుగగా సాగింది. శనివారం బాపురం గ్రామం లో స్వయంభువుగా కొలువైన పురాతన కాలం నాటి బసవేశ్వర స్వామికి ఆలయ ఆర్చకులు గంగిపూజ, రుద్రాభిషేకం, మంగళ హారతులతో ప్రత్యేక పూజలు నిర్వహించారు. సాయంత్రం స్వామి వారి మూల విగ్రహాలను దేవాలయం నుండి ఎదురుబసపవన్న గుడి వరకు ఊరేగిం చారు. రథోత్సవంలో ఎలాంటి అవాంచనీయ సంఘటనలు జరగకుండా ఎస్సై నరేంద్ర పోలీసులు బందోబస్తు నిర్వహించారు

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్