బందార్ల పల్లె: టెంకాయల వేలంపాట రూ. 81వేలు ఆదాయం

71చూసినవారు
బందార్ల పల్లె: టెంకాయల వేలంపాట రూ. 81వేలు ఆదాయం
కొలిమిగుండ్ల మండలంలోని బందార్లపల్లె గ్రామ పరిధిలో వెలసి ఉన్న నేల బెలుం మల్లేశ్వర స్వామి దేవస్థానంలో ఆలయ కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో గురువారం టెంకాయలు వేలం పాట నిర్వహించారు. ఈ వేలం పాటలో కొలిమిగుండ్ల మండలం బందార్లపల్లె గ్రామానికి చెందిన రామాంజనేయులు 81 వేల రూపాయలకు టెంకాయల వేలం దక్కించుకున్నారు అని ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు. చైర్మన్ బాల వెంకటరెడ్డి కమిటీ మెంబర్స్, గ్రామ ప్రజలు, పోలీసులు పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్