విద్యా వ్యవస్థ బలోపేతం చేస్తాం: డీఈవో

85చూసినవారు
విద్యా వ్యవస్థ బలోపేతం చేస్తాం: డీఈవో
నంద్యాల జిల్లాలో విద్యా వ్యవస్థను మరింత బలోపేతం చేస్తామని జిల్లా విద్యాశాఖ అధికారి సుధాకర్ రెడ్డి పేర్కొన్నారు. గురువారం కొలిమిగుండ్ల మండల కేంద్రంలోని మోడల్ స్కూల్, జూనియర్ కళాశాలను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా మోడల్ పాఠశాలలో మధ్యాహ్న భోజన పథకాన్ని ఆయన పరిశీలించి, విద్యార్థులకు భోజనం అందిస్తున్న తీరును అడిగి తెలుసుకున్నారు. ఎంఈవో అబ్దుల్ కలాం, ప్రిన్సిపల్ సంజీవరెడ్డి పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్