ఫ్యానుకు ఉరివేసుకొని యువకుడి ఆత్మహత్య
బేతంచెర్ల మండలం గొర్లగుట్ట గ్రామంలో బోయినపల్లి హనుమంతు (30) అనే వ్యక్తి సోమవారం ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఫ్యానుకు ఉరివేసుకున్నాడు. ఇరుగుపొరుగు వారు గమనించి కాపాడేందుకు ప్రయత్నించగా అప్పటికే మృతి చెందినట్లు తెలిపారు.పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.