కోట్ల జయ సూర్య ప్రకాశ్ రెడ్డి కి బైక్ ర్యాలీతో ఘన స్వాగతం

1922చూసినవారు
ప్యాపిలి పట్టణంలో సోమవారం తెలుగు యువత జనసేన ఆధ్వర్యంలో డోన్ నియోజకవర్గం అభ్యర్థి కోట్ల జయ సూర్య ప్రకాశ్ రెడ్డికి బైక్ ర్యాలీతో ఘన స్వాగతం పలికారు. ఈ బైక్ ర్యాలీ ప్యాపిలీ హైవే నుండి ఆర్టీసీ బస్టాండ్ వరకు ర్యాలీ నిర్వహించి, తేదేపా కార్యాలయంలో చేరుకుని, డోన్ నియోజకవర్గం అభ్యర్థి కోట్ల జయసూర్యప్రకాశ్ రెడ్డి తో తేదేపా కార్యాలయం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో తేదేపా, జనసేన నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్