వ్యతిరేకవర్గం నేతలపై మంత్రి రోజా ఫైర్

1555చూసినవారు
వ్యతిరేకవర్గం నేతలపై మంత్రి రోజా ఫైర్
నగరిలో మంత్రి రోజాపై తీవ్ర వ్యతిరేకత ఎదురవుతోంది. నియోజకవర్గంలోని కొందరు ప్రజాప్రతినిధులు, నేతలు మంత్రి రోజాపై విమర్శలు గుప్పిస్తున్నారు. వారికి అదే స్థాయిలో మంత్రి రోజా కౌంటర్ ఇస్తూ వస్తున్నారు. సోమవారం రోజా మాట్లాడుతూ.. ‘జగనన్న ముద్దు.. రోజమ్మ వద్దు’ అని పిచ్చిపిచ్చిగా మాడుతున్నారు. మీరు పార్టీలో ఉండటం వల్లే నగరిలో 500 ఓట్ల మెజార్టీ వస్తుంది. పార్టీ నుంచి వెళ్లిపోతే 40 వేల మెజార్టీతో గెలుస్తాం.’ అని అన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్