తండ్రి విజయం కోసం ముమ్మరంగా ప్రచారం: అర్జున్ రెడ్డి

70చూసినవారు
తండ్రి విజయం కోసం ముమ్మరంగా ప్రచారం: అర్జున్ రెడ్డి
నా తండ్రి రాష్ట్ర ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్ర నాథ్ రెడ్డి డోన్ నియోజకవర్గం లోని పట్టణాలు, గ్రామలు అభివృద్ది చేసి ఉంటే, మీకు నమ్మకం ఉంది అంటే బుగ్గన రాజేంద్ర నాథ్ రెడ్డి ని మళ్లీ ఆశీర్వదించాలని వైసిపి యువ నాయకులు అర్జున్ రెడ్డి అన్నారు. ఈ సందర్భంగా మంగళవారం ప్యాపిలి మండలంలోని నేరేడుచర్ల, వెంకటంపల్లి, సప్తగిరి, రామకృష్ణాపురం గ్రామాలలో బుగ్గన అర్జున్ రెడ్డి విస్తృత ప్రచారం ప్రచారం నిర్వహించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్