రైతుల కష్టాలు పట్టించుకోని వైసిపికి ఓటమి తప్పదు: కోట్ల

67చూసినవారు
రైతుల కష్టాలు పట్టించుకోని వైసిపికి ఓటమి తప్పదు: కోట్ల
రాష్ట్రంలోని రైతుల కష్టాలను, వారు ఎదుర్కుంటున్న సమస్యలను పట్టించుకోకుండా పాలన సాగించిన వైకాపాకు ఓటమి తప్పదని మాజీ ఎమ్మెల్యే కోట్ల సుజాతమ్మ అన్నారు. ప్యాపిలి పట్టణంలో మంగళ వారం నిర్వహించిన బాబుష్యూరిటీ భవిష్యత్తుకు గ్యారంటీ ఎన్నికల ప్రచారంలో కోట్ల సుజాతమ్మ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమెకుచండ్రపల్లె గ్రామంలో వై. నాగేశ్వరరావు ఆధ్వర్యంలో, పట్టణంలోని నడిమిగేరిటిడిపి నాయకులు ఘనంగా స్వాగతం పలికారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్