బ్యాచ్ నంబర్ 48 బీరు సీసాలను విక్రయించవద్దు

74చూసినవారు
బ్యాచ్ నంబర్ 48 బీరు సీసాలను విక్రయించవద్దు
బ్యాచ్ నెంబర్ 48 ఉన్న బీరు సీసాలను విక్రయిం చవద్దని నంద్యాల ఎక్సైజ్ సూపరిండెంట్ మణి కంఠ అన్నారు. శనివారం డోన్ పట్టణంలో ఉన్న మద్యం దుకాణాలను ఆయన తనిఖీ చేశారు. అనంతరం ఉడుములపాడులోని అగ్రిసోల్ కంపె నీని తనిఖీ చేశారు. అక్కడ ఉన్న మిథనాల్ యూనిట్ లీకేజి అవుతుందా అని పరిశీలించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్