పెంచిన విద్యుత్ చార్జీలను ఉపసంహరించుకోవాలని, నిరుద్యోగాన్ని నిర్మూలించేందుకు ప్రభుత్వ శాఖల్లో ఉన్న ఖాళీ పోస్టులను భక్తి చేయాలని, పెరుగుతున్న నిత్యవసర వస్తువుల, సరుకుల ధరలను అదుపు చేయాలని కోరుతూ సిపిఎం పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా ఆగస్టు 30 నుండి సెప్టెంబర్ 4వ తేదీ వరకు చేపట్టిన సమరబెరిలో భాగంగా తహసిల్దార్ కార్యాలయం ముందు ధర్నా చేసి తహసిల్దార్ గారికి వినతిపత్రం ఇవ్వడం జరిగింది.