వైసీపీ ప్రభుత్వంలో జరిగిన భూ అక్రమాలపై దర్యాప్తు చేపట్టండి

75చూసినవారు
వైసీపీ ప్రభుత్వంలో జరిగిన భూ అక్రమాలపై దర్యాప్తు చేపట్టండి
డోన్ నియోజకవర్గంలో మదనపల్లిని మించిన భూ అక్రమాలు జరిగాయని వైసీపీ పాలనలో ఆ పార్టీ నేతలు పక్కా ప్రణాళికతో ఎసైన్డ్ భూములను కాజేశారని ప్రభుత్వ, దేవాదాయ భూములను కనిపిస్తే కబ్జా చేశారని బిజెపి నియోజకవర్గ కో ఆర్డినేటర్ వడ్డే మహారాజ్ స్వచ్ఛత సేవా అభియాన్ డోన్ కు వచ్చిన నంద్యాల జిల్లా కలెక్టర్ రాజకుమారికి శనివారం మెమోరాండం సమర్పించారు. నాగార్జున, వెంకటేశ్వర్లు, అశోక్వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్