త్వరలోనే సంక్షేమ పథకాలు

1061చూసినవారు
సిఎం చంద్రబాబు త్వరలోనే ఇచ్చిన హామీల ప్రకారం సంక్షేమ ఫలాలను ప్రజలకు అందించనున్నారని ఎమ్మెల్యే కోట్ల జయ సూర్యప్రకాష్ రెడ్డి పేర్కొన్నారు. ప్యాపిలి మండలాన్ని ఎమ్మెల్యే కోట్ల గురువారం సందర్శించారు. పట్టణంలోని వేణుగోపాలచార్యులు స్వామి స్వగృహాన్ని సందర్శించి, ఆయన ఆశీర్వాదాన్ని పొందారు. తర్వాత మార్కెట్ యార్డు చైర్మన్ రాజా నారాయణ మూర్తి స్వగృహంలో ఆర్యవైశ్యులు కోట్లను ఘనంగా సత్కరించారు.

సంబంధిత పోస్ట్