ఏపీ మోడల్ స్కూల్ లో చదువుల పట్ల అవగాహన కల్పించిన సీఐ

573చూసినవారు
ఏపీ మోడల్ స్కూల్ లో చదువుల పట్ల అవగాహన కల్పించిన సీఐ
కోడుమురులోని ఏపీ మోడల్ స్కూల్ కి కోడుమూరు సీఐ సందర్శించారు. ఆయన మాట్లాడుతూ విద్యార్థులకు చదువు పట్ల అవగాహన మరియు చదువు వల్ల కలిగే ఉపయోగాలు, ఆయన ఎలా సక్సెస్ అయ్యాడో మరియు విద్యార్థులకు ఒక మోటివేటర్ గా నిలిచారు. విద్యార్థులు అందరూ మోటివేషనల్ స్పీచ్ ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెలిపారు. పాఠశాల ప్రిన్సిపాల్ మేడం, లెక్చరర్స్ పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్