యోగాతో చక్కటి ఆరోగ్యం సిద్ధిస్తుంది

57చూసినవారు
యోగాతో చక్కటి ఆరోగ్యం సిద్ధిస్తుంది
ప్రతిరోజు యోగా చేయడం ద్వారా మనిషికి చక్కటి ఆరోగ్యం సిద్ధిస్తుందని, ఆరోగ్య భారతి జిల్లా ఉపాధ్యక్షురాలు కృష్ణవేణి అన్నారు. శుక్రవారం కోడుమూరు పట్టణంలో జిల్లా యోగా ప్రముఖ్ అనురాధ ఆధ్వర్యంలో అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని, ధన్వంతరి జయంతిని ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో కోడుమూరు మండలం అధ్యక్షురాలు శైలజ, ఉపాధ్యక్షురాలు రాజేశ్వరి, మండలంలోని పలు గ్రామాలకు చెందిన మహిళలు పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్