మంత్రాలయం నియోజకవర్గంలో ఓ మోస్తరు వర్షం

65చూసినవారు
మంత్రాలయం నియోజకవర్గంలో ఓ మోస్తరు వర్షం
మంత్రాలయం నియోజకవర్గంలో ఓ మోస్తరు వర్షపాతం సోమవారం నమోదయింది. నియోజకవర్గ పరిధిలోని కోసిగిలో 24. 8 ఎంఎం, కౌతాళంలో 2. 8 ఎంఎం, పెద్దకడబూరులో 1. 4 ఎంఎం, మంత్రాలయంలో 2. 0 ఎంఎంగా వర్షపాతం నమోదైనట్లు ఆదోని సబ్ కలెక్టర్ కార్యాలయం ఒక ప్రకటన తెలిపింది. దీంతో రైతులు పొలాల్లో వ్యవసాయ పనులలో బిజీ బిజీగా మారారు.

సంబంధిత పోస్ట్