పెద్దకడుబూరు మండలం కల్లుకుంటలో మాదిగ గోవిందమ్మ మీద జరిగిన దాడిని బిఎస్పి నాయకులు ఖండించారు. ఈ దాడిలో పాల్గొన్న 200 మందిని అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. ఇప్పటి వరకు చాకలి కులస్తులను మాత్రమే అరెస్ట్ చేయడం జరిగిందన్నారు. రెచ్చగొట్టినటువంటి మిగతావారిని కూడా గుర్తించి అరెస్ట్ చేయాలని అరెస్ట్ చెయ్యాలన్నారు.