కోసిగి మండల పరిధి మూగలదొడ్డి గ్రామంలో బుధవారం గ్రామ సర్పంచ్ సోమేష్, చంద్ర ఆధ్వర్యంలో జిల్లా స్థాయి క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభించారు. మొదటిరోజు ఉదయం హాల్వి వర్సెస్ కామన్ దొడ్డి జూనియర్ టీమ్ లో హల్వి గెలుపొందింది. బోసలదొడ్డి వర్సెస్ కామన్ దొడ్డి సినియర్ టీంలో బోసలదొడ్డి గెలుపొందింది. ఈ క్రికెట్ ఇంకా 16 రోజులు కొనసాగుతుందని క్రికెట్ మేనేజ్మెంట్ సురేష్, అశోక్, వెంకటేష్ తెలిపారు.