మూగలదొడ్డిలో జిల్లాస్థాయి క్రికెట్ టోర్నమెంట్

1792చూసినవారు
మూగలదొడ్డిలో జిల్లాస్థాయి క్రికెట్ టోర్నమెంట్
కోసిగి మండలం పరిధి మూగలదొడ్డి గ్రామంలో మొహరం పండుగ సందర్భంగా జిల్లా స్థాయి క్రికెట్ టోర్నమెంట్ గ్రామ పెద్దల సమక్షంలో యువకులు నిర్వహించారు. ఆసక్తి కలిగిన జట్లు ఈ నెల 19వ తేదీ లోపు తమ జట్ల పేర్లను నమోదు చేసుకోవాలని యువకులు తెలిపారు. ప్రవేశ రుసుము రూ. 800, టోర్నమెంట్ 20వ తేదీ ప్రారంభిస్తున్నామన్నారు. మొదటి, రెండవ బహుమతులు రూ. 15, 10 వేలు శ్రీవర్ణిక ట్రేడర్స్ మల్లికార్జున, భానుప్రకాష్ అందిస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్