అర్చకుల సమస్యల పరిష్కారానికి కృషి

576చూసినవారు
అర్చకుల సమస్యల పరిష్కారానికి కృషి
వివిధ దేవాలయాల్లో పూజలు చేసే అర్చకుల సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తానని రాష్ట్ర దేవాదాయ ధర్మదాయ శాఖ సలహాదారు జ్వాలాపురం శ్రీకాంత్ హామీ ఇచ్చారు. శుక్రవారం బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారిగా మంత్రాలయం వచ్చిన ఆయనకు సంత మార్కెట్ లో ఉన్న ఆంజనేయ స్వామి దేవాలయంలో స్థానిక జిల్లా అర్చక సమాఖ్య నాయకులు సూర్యనారాయణ, అర్చకులు అధ్వర్యంలో సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్