పెద్దకడుబూరులో నూతన ఎమ్మార్పీఎస్ కమిటీ ఎన్నిక

1056చూసినవారు
పెద్దకడుబూరులో నూతన ఎమ్మార్పీఎస్ కమిటీ ఎన్నిక
పెద్దకడుబూరు మండలంలోని చిన్నతుంబళం గ్రామంలో ఇంచార్జి సంగటి యోహన్ ఆధ్వర్యంలో ఎమ్మార్పీఎస్ చిన్నతుంబళం గ్రామ నూతన కమిటీని ఎన్నుకున్నారు. ఈ కార్యక్రమానికి ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షులు చిక్కం జానయ్య మాదిగ, రాష్ట్ర కోఆర్డినేటర్ రంగస్వామి, జిల్లా అధ్యక్షులు ముత్తుసుమాల, జిల్లా ప్రధాన కార్యదర్శి గర్జి హనుమన్న లు ముఖ్య అతిథులుగా పాల్గొని చిన్నతుంబళం గ్రామ నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్