విద్యుత్ చట్టం సవరణ బిల్లును రద్దు చేయాలి: రైతు సంఘం

269చూసినవారు
విద్యుత్ చట్టం సవరణ బిల్లును రద్దు చేయాలి: రైతు సంఘం
కౌతాళంలో రైతు సంఘం ఆధ్వర్యంలో విద్యుత్ చట్టం సవరణ బిల్లును రైతు సంఘం నాయకులు దహనం చేశారు. ఈ క్రమంలో రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షులు మల్లయ్య, ఈరన్న సంయుక్తంగా మాట్లాడుతూ కేంద్రంలో నరేంద్ర మోడీ ప్రభుత్వము తీసుకొచ్చిన విద్యుత్ చట్ట సవరణ బిల్లు పార్లమెంటులో ప్రవేశపెట్టడం దుర్మార్గమని అన్నారు. రైతాంగానికి వ్యవసాయ విద్యుత్ వినియోగదారులకు నష్టదాయకంగా ఉన్న విద్యుత్ సవరణ బిల్లును వ్యతిరేకించాలని కోరారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్