వరద నీటిలో మునిగిపోయిన పంటలు

1766చూసినవారు
వరద నీటిలో మునిగిపోయిన పంటలు
కోసిగి మండల పరిధి అగసనూరు గ్రామంలో తుంగభద్ర నదిలో నీటి ప్రవాహం పెరగడం ద్వారా దాదాపు 2000 ఎకరాల్లో పత్తి, మిరప, ఉల్లిగడ్డ, వేరుశనగ పంటలు నీట మునిగిపోయాయి. గత వారం రోజులుగా కురిసిన వర్షాలు వల్ల పంటలలో కుళ్ళు, ఎర్ర తెగలు వచ్చి మొక్కలు చనిపోతున్న సమయంలో మరల వరద నీరు చేరుకోవడంతో పూర్తిగా పంటలను నష్టపోయినట్టే అని రైతన్నలు తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్