కోసిగిలో గ్రామసభ

82చూసినవారు
కోసిగిలో గ్రామసభ
కోసిగి మండలం పెండేకల్లు గ్రామంలో బుధవారం గ్రామసభ కార్యక్రమం నిర్వహించారు. గ్రామసభ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా పాల్గొన్న సబ్ కలెక్టర్ మావయ్య భరద్వాజ్. అనంతరం రైతుల దగ్గర నుంచి వినతులు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో తహశీల్దార్ నిత్యానంద రాజు, ఉప తహశీల్దారు రుద్ర గౌడ్, డిప్యూటీ ఇన్స్పెక్టర్ ఆఫ్ సర్వేర్ వేణు సూర్య సంబంధిత అధికారులు పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్