అగ్ని గుండంలో నడిచిన గుమటయ్య

569చూసినవారు
పెద్దకడబూరు గ్రామంలో మొహరం వేడుకలలో భాగంగా కొలువైన గుమటయ్య పీర్ల దేవుడు బుధవారం మసీదు వద్ద ఏర్పాటు చేసిన అగ్ని గుండంలో నడిచారు. అంతకు ముందు తెల్లవారుజాము నుండి గుమటయ్య పీర్ల దేవుడు గ్రామంలో వెలసిన ఆయా కాలనీల్లో భక్తుల ఇళ్లను సందర్శించి ప్రత్యేక పూజలు అందుకున్నారు. అనంతరం మసీదు వద్ద ఏర్పాటు చేసిన నిప్పుల గుండంలో నడిచారు. పీర్లు గుమటయ్యతో పాటు యువత కూడా అగ్ని గుండంలో నడిచారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్