మొహరం పండుగలో ఖాదర్ వలి తాత అశేష మహిమలు

1063చూసినవారు
మండల కేంద్రమైన పెద్దకడుబూరు గ్రామంలో మంగళవారం మొహరం పండుగ వేడుకలను గ్రామ ప్రజలందరు కలిసి ప్రతిష్టగా ఘనంగా జరుపుకున్నారు. గ్రామంలో ఎనిమిది పీర్ల దేవుళ్ళు కొలువుదీరగా అందులో ఖాదర్ వలి తాతను గ్రామ ప్రజలు, ముక్యంగా యువత చాలా ప్రసిద్ధిగా కొలుస్తారు.మంగళవారం ఉదయం 5 గంటల నుండి దాదాపు 10గంటల వరకు ఊరేగింపుగా గ్రామంలో ఖాదర్ వలి తాత అశేష మహిమలతో సవారి కార్యక్రమం ఘనంగా జరిగింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్