పెదకడబూరు: చిరుతపులి సంచారంపై ఫారెస్ట్ అధికారులు తనిఖీలు

78చూసినవారు
పెదకడబూరు: చిరుతపులి సంచారంపై ఫారెస్ట్ అధికారులు తనిఖీలు
పెద్దకడబూరు మండల పరిధిలోని మేకడోన గ్రామంలో కత్తుల గట్టు అనే సమీపంలో శనివారం సాయంత్రం చిరుతపులి సంచరించింది. అక్కడున్న వ్యవసాయ కూలీలు విషయాన్ని అటవీ అధికారులకు తెలియజేయడంతో ఆదివారం అటవీ అధికారులు అక్కడికి చేరుకుని చిరుత పులి పాదముద్రికలను పరిశీలించారు. చిరురు పులి సంచారాన్ని అరికట్టి తమను కాపాడాలని ఆయా గ్రామాల ప్రజలు కోరుతున్నారు.

సంబంధిత పోస్ట్