అనాధలకు నిత్యావసర సరుకులు అందజేత

645చూసినవారు
అనాధలకు నిత్యావసర సరుకులు అందజేత
ఎమ్మిగనూరు పట్టణంలో ఆర్. కె హాస్పిటల్ దగ్గర వేదాస్ స్వచ్చంధ సేవా సంస్థ వారి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న పట్టణ నిరాశ్రయుల వసతి గృహనికి కె. ప్రేమవాణి జ్ఞాపకార్థం ఆమె భర్త ఐకెపి కె మధుబాబు, కె శ్రీనివాసులు, మేనేజర్ కిషోర్ బాబు ఆధ్వర్యంలో నిరాశ్రయులకు వారికి రెండు నెలనెలకు సరిపడే నిత్యావసర సరుకులు అందజేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్