శ్రీ భీమరాయస్వామికి ప్రత్యేక పూజలు

68చూసినవారు
పెద్దకడబూరు మండలంలోని జాలవాడి గ్రామంలో వెలసిన శ్రీ భీమరాయస్వామిని మంగళవారం టీడీపీ రైతు విభాగం రాష్ట్ర అధికార ప్రతినిధి నరవ రమాకాంతరెడ్డి దర్శించుకున్నారు. శ్రీ భీమరాయస్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు తీర్చుకున్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నేత మీసేవ ఆంజనేయులు, గ్రామ పెద్ద విరుపాక్షిరెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్