అగ్ని గుండంలో నడిచిన తిక్కరప్ప తాతా

68చూసినవారు
పెద్దకడబూరు మండలంలోని పీకలబెట్ట గ్రామంలో మొహరం వేడుకలలో భాగంగా పీర్ల దేవుడు తిక్కరప్ప తాతా బుధవారం తెల్లవారుజామున భక్తుల ఇళ్లను సందర్శించి ప్రత్యేక పూజలు అందుకున్నారు. అనంతరం తిక్కరప్ప తాతా పీర్ల దేవుని మోసిన జీజీరప్ప తాతా గ్రామంలో ఏర్పాటు చేసిన నిప్పుల గుండంలో కూర్చొని రొట్టెలను కాల్చి అందరినీ ఆశ్చర్యపరచారు. అలాగే ఆయనతోపాటు పలువురు భక్తులు అగ్నిగుండంలో నడిచారు.

సంబంధిత పోస్ట్