చిరుత దాడిలో రెండు మేకలు మృతి

68చూసినవారు
చిరుత దాడిలో రెండు మేకలు మృతి
కోసిగి గ్రామానికి చెందిన వక్రాని దస్తగిరి అనే మేకల కాపరి ప్రతి రోజు మాదిరిగానే సోమవారం మేకల మందను విద్యుత్ సబ్ స్టేషన్ సమీపంలో తిమ్మప్ప కొండ ప్రాతంలో మేపుతున్నాడు. అయితే మాటువేసి ఉన్న చిరుతపులి ఎటువైపు నుండి వచ్చిందో తెలియదు కాని ఒక సారి మేకలపై మెరుపు దాడి చేసి ఒక మేక రక్తం పూర్తిగాతాగి , మరొక పై దాడిచేసింది. దస్తగిరి కేకలు వేయడంతో చిరుతపులి అక్కడినుండి కొండలోకి పరిగెత్తింది.

సంబంధిత పోస్ట్