అండర్ - 16 క్రికెట్ టోర్నమెంట్

1110చూసినవారు
అండర్ - 16 క్రికెట్ టోర్నమెంట్
పెద్దకడబూరులో ఈస్టర్ పండుగను పురస్కరించుకుని సోమవారం జెడ్పీ పాఠశాల మైదానంలో అండర్ - 16 క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించారు. ఈ పోటీలలో మొత్తం 10 జట్లు పాల్గొనగా పెద్దకడబూరుకు చెందిన రెండు జట్లు ప్రథమ, ద్వితీయ స్థానాలలో నిలిచాయి. విజేతలుగా నిలిచిన జట్లకు చైతన్య ఫోటో స్టూడియో యజమాని సతీష్ షీల్డులను అందజేశారు. ఇందులో నిర్వాహకులు దావీదు, మృతింజయ తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్