నష్టపోయిన ప్రతి రైతుకు అండగా ఉంటాం: బాలారెడ్డి

2379చూసినవారు
నష్టపోయిన ప్రతి రైతుకు అండగా ఉంటాం: బాలారెడ్డి
మంత్రాలయం: కర్ణాటక రాష్ట్రంలో భారీగా కురిసిన వర్షాల వల్ల తుంగభద్ర డ్యామ్ నిండి నీళ్లు దిగువ ప్రాంతాలకు వదలడం ద్వారా నది తీర ప్రాంతాల్లో ఉన్న గ్రామాలలో పంట పొలాలు, మోటర్లు, ఇతర సామాగ్రి నష్టపోయిన రైతులకు నష్టపరిహారం ప్రభుత్వం ద్వారా అందే విధంగా చూస్తామని కర్నూలు జిల్లా అధ్యక్షులు వై. బాలారెడ్డి అన్నారు. వ్యవసాయ అధికారులు నష్టపోయిన రైతుల వివరాలు సేకరించాలని ఆదేశాలు జారీ చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్