మహిళా సాధికారతే కూటమి ప్రభుత్వ లక్ష్యం

73చూసినవారు
మహిళా సాధికారతే కూటమి ప్రభుత్వ లక్ష్యం
మూడు ఉచిత గ్యాస్ సిలిండర్లు సూపర్ సిక్స్ లో భాగంగా తొలిఅడుగు అని మంత్రాలయం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ రాఘవేంద్ర రెడ్డి గురువారం పేర్కొన్నారు. మహిళా సాధికారతలో భాగంగా ఉచిత గ్యాస్ సిలిండర్లు దీపావళి రోజున ప్రారంభిస్తామన్నారు. అర్హత ఉన్న మహిళలకు మూడు గ్యాస్ కంపెనీల ద్వారా అందిస్తున్నామన్నారు. 24 నుండి బుకింగ్స్ మొదలు, 31 తేదీన డెలివరీ జరిగేలా చూడాలని సీఎం చంద్రబాబు వెల్లడించారు అని చెప్పారు.

సంబంధిత పోస్ట్