ఘనంగా బాలయ్య జన్మదిన వేడుకలు

69చూసినవారు
ఘనంగా బాలయ్య జన్మదిన వేడుకలు
నందికొట్కూరు పట్టణంలో బాలకృష్ణ జన్మదిన వేడుకలు ఆయన అభిమానులు సోమవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. అనంతరం అనాధలకు వస్త్రములు, అన్నదాన కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమంలో బాలకృష్ణ అభిమానులు టౌన్ ప్రెసిడెంట్ టిడిపి నాయకులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్