జూపాడుబంగ్లా మండలంలోని బన్నూరు గ్రామానికి చెందిన స్మశాన వాటిక నేషనల్ హైవే రోడ్డు పనులలో పూర్తిగా పోవడంతో గ్రామంలో గ్రామంలో చనిపోయిన వారికి అంత్యక్రియలు చేయడానికి స్థలం లేక ఇబ్బంది పడుతున్నామని రెవెన్యూ అధికారులకు ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోవడంలేదని గ్రామస్తులు ఆరోపించారు ఈ మేరకు మంగళవారం ఉదయం ప్రధాన రహదారి కేజీ రోడ్డుపై రాష్ట్ర నిర్వహించారు సమస్యను పరిష్కరించుటకు కృషి చేస్తామని తెలిపారు.