జూపాడుబంగ్లా మండల పరిధిలోని తర్తూర్ రైతు సేవ కేంద్రం నందు సీఎం. రామ్మోహన్ రెడ్డి, రమణారెడ్డి ఆధ్వర్యంలో రైతులకు సబ్సిడీ విత్తనాలు గురువారం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సీఎం రామ్మోహన్ రెడ్డి, రమణారెడ్డి మాట్లాడుతూ రైతులకు అందించే రాయితీలను చక్కగా వివేగించుకొని వ్యవసాయాన్ని లాభ సాటిగా మార్చుకోవాలని సూచించారు. పప్పు శనగ విత్తనాలను రైతులు స్వద్వినియోగం చేసుకోవాలని తెలిపారు.