అల్లూరులో ఇది మంచి ప్రభుత్వం

69చూసినవారు
అల్లూరులో ఇది మంచి ప్రభుత్వం
నందికొట్కూరు మండలంలోని అల్లూరు గ్రామంలో ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా శనివారం సచివాలయం సిబ్బంది అన్ని కుటుంబాలకు పాంఫ్లేట్లు పంపిణీ చేసి ప్రతి ఇంటికి స్టికర్లు అతికించడం జరిగింది. ఈ కార్యక్రమంలో గ్రామ నాయకులు సర్పంచ్, వార్డ్ సభ్యులు, సురేంద్రనాథ్ రెడ్డి సిబ్బంది పాల్గొనడం జరిగింది

సంబంధిత పోస్ట్