నందికొట్కూరు: రోడ్లన్నీ జలమయం

82చూసినవారు
నందికొట్కూరు: రోడ్లన్నీ జలమయం
నందికొట్కూరు లోని మిడ్తూర్ రోడ్డు హైవే పక్కన పొలాల్లో గండ్లు లేక వరద నీరు ప్రైవేటు వెంచర్ నుంచి మారుతి నగర్లోని విలేకరీ కాలనీ నుండీ ప్రవహించి హజీనగర్ కాలనీ రోడ్లన్నీ జలమయం అవుతున్నాయి. రోడ్డు, కాలువలు లేక వరద నీరు ఎటు పోకుండా వర్షం వచ్చినపుడల్లా 10 రోజులు నీరు నిలువ ఉండి నడవ లేని పరిస్థితి నెలకొందని కాలనీ వాసులు వాపోతున్నారు. అధికారులు స్పందించి రోడ్డు, కాలువ నిర్మాణాలు చేసి నీరు నిలువకుండా చేయాలనీ కోరారు.

సంబంధిత పోస్ట్