నందికొట్కూరు: జగనన్న కాలనీలో సమస్యలు పరిష్కరించాలి: సిపిఎం

53చూసినవారు
నందికొట్కూరు మున్సిపాలిటీ కార్యాలయం ముందు సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో జగనన్న కాలనీ సమస్యల పరిష్కరించాలని మంగళవారం ధర్నా చేయడం జరిగింది. ఈ సందర్భంగా సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఎం. నాగేశ్వరరావు మాట్లాడుతూ.. కొణిదెల రోడ్డులో 2021లో జగనన్న కాలనీలో 2500 గృహాలు నిర్వహించడం జరిగిందన్నారు. కాలనీలో కరెంటు, రోడ్లు, మంచినీటి వసతి లేకపోవడం వల్ల ప్రజలు నివాసం ఉండలేక తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని అన్నారు.

సంబంధిత పోస్ట్