పట్టణంలో ఘనంగా రంజాన్ వేడుకలు

571చూసినవారు
పట్టణంలో ఘనంగా రంజాన్ వేడుకలు
నందికొట్కూరు పట్టణంలోని ముస్లిం సోదరులు గురువారం ఉదయమే పలు ఈద్గాల వద్దకు చేరుకొని రంజాన్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలలో ప్రముఖ వ్యాపార వేత్త రబ్బాని గ్రూప్ అధినేత అల్-హజ్-హాజీ మాబ్ సాహెబ్ తన కుటుంబ సభ్యులు, మున్సిపల్ వైస్ చైర్మన్ మండల రబ్బాని కౌన్సిలర్ జాకీర్ మిషన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ముస్లింల పరమ పవిత్రమైన రంజాన్ పర్వదినం ప్రేమ మానవత్వం త్యాగానికి ప్రతీకగా నిలుస్తుందని అన్నారు.

సంబంధిత పోస్ట్