రోడ్డు పనులు బంద్ చేయాలని వ్యాపారస్తులు నిరసన

3965చూసినవారు
నందికొట్కూరు పట్టణంలోని కేజీ రోడ్డుపై ఉన్న వ్యాపారస్తుల షాపుల ముందు ప్రోక్లైన్తో రోడ్డు పనుల కోసం గుంతలు తవ్వడంతో వ్యాపారస్తులు తమ వ్యాపారం ఎలా జరుగుతుందని నిరసన వ్యక్తం చేశారు గురువారం రోడ్డు పనులు జరగకుండా అడ్డుకున్నారు ఈ మేరకు స్థానిక పోలీస్ స్టేషన్లో పనులు నిలిపి వేయాలని వినతిపత్రం అందజేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్