అంజీర పండ్ల వలన ఉపయోగాలు ఇవే

587చూసినవారు
అంజీర పండ్ల వలన ఉపయోగాలు ఇవే
ఎండిన అంజీర పండ్లను అరకప్పు తీసుకుంటే 121 మిల్లిగ్రాము క్యాల్షియం లభించినట్టే అని వైద్యులు సూచిస్తున్నారు. ఇందులో పొటాషియం, పీచు కూడా దండిగా ఉంటాయి. కండరాల పనితీరును, గుండెలయను నియంత్రించటం వంటి పలురకాల పనుల్లో పాలు పంచుకునే మెగ్నీషియము వీటితో లభిస్తుండటం విశేషమని వైద్యులు సూచిస్తున్నారు.

సంబంధిత పోస్ట్