గెలుపు ఓటములు సమానంగా స్వీకరించాలి

73చూసినవారు
గెలుపు ఓటములు సమానంగా స్వీకరించాలి
క్రీడల్లో క్రీడాకారులు గెలుపు ఓటములు సమానంగా స్వీకరించాలని ఇంచార్జ్ ఎంపీడీవో నూర్జహాన్, ఎంపీపీ సువర్ణమ్మ తెలిపారు. గురువారం జూపాడు బంగ్లా మండల కేంద్రమైన జూపాడు బంగ్లా లోని డాక్టర్ బి. ఆర్ అంబేద్కర్ గురుకుల పాఠశాలలో రాష్ట్ర మరియు జిల్లా యస్. జి. యఫ్ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు మండల స్థాయి మీట్ కమ్ సెలక్షన్స్" పోటీలు నిర్వహించారు. వివిధ ప్రభుత్వ పాఠశాలలకు చెందిన క్రీడాకారులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్