56వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాల ముగింపు సభ

1764చూసినవారు
56వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాల ముగింపు సభ
సోమవారం గోస్పాడు తెలుగు విజ్ఞాన సమాచార కేంద్రం నందు గ్రంధాలయాధికారి వజ్రాల భవాని ఆధ్వర్యంలో 56వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాల ముగింపు సభ ఏర్పాటు చేయడమైనది.ఈ కార్యక్రమమునకు అతిథులుగా విచ్చేసిన సర్పంచ్ ప్రమీల, పంచాయతీ సెక్రెటరీ ప్రసాద్, మహిళా పోలీస్ స్రవంతి, సుభాషిని,జడ్పీహెచ్ హై స్కూల్ లైబ్రేరియన్ రసూల్ పాల్గొని గ్రంధాలయ ప్రాశస్తం గురించి వివరించారు.తదుపరి విద్యార్థిని విద్యార్థులకు బహుమతులు అందజేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్