ఎల్లమ్మ తల్లికి ప్రత్యేక బోనాలతో పూజలు

4221చూసినవారు
రుద్రవరం మండల కేంద్రంలోని పొలిమేరలో ఎల్లమ్మ తోపు వద్ద వెలిసిన శ్రీ ఎల్లమ్మ దేవత అమ్మవారికి ఆదివారం ప్రత్యేక బోనాలతో భక్తులు భక్తిశ్రద్ధలతో పూజలు నిర్వహించారు. ఇక్కడ అమ్మవారు ఎంతో పురాతనమైనదని కొలిచిన వారికి కొంగుబంగారంగా కోరికలు తీర్చే ఇలవేల్పు ఎల్లమ్మ తల్లి అని భక్తులు కొనియాడారు. భ

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్